ఉద్యోగాలు లేవు అన్నవాడు ఒక వెధవ

ఉద్యోగాలు లేవు  అన్నవాడేవడండి? ఉద్యోగాలున్నవి. అతితెలివి చూపించకండి.  ఉద్యోగాలున్నవి..కాని అవకాశాలు లేవు. సరే..ఆ మాట అన్నవాడు కూడా వెధవే.  ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఒకటున్నది.  ఉద్యోగాలున్నవి.

Continue reading “ఉద్యోగాలు లేవు అన్నవాడు ఒక వెధవ”