మై డాడ్ డైడ్ యంగ్

Pitcheswara Rao Atluri (1924 – 1966)

అట్లూరి పిచ్చేశ్వర రావు (1924 -1966)

రచయిత, కథకుడు, నవలాకారుడు,అనువాదకుడు, చలన చిత్ర సంభాషణ కర్త

వికిపిడియలో పిచ్చేశ్చర రావు

ఆయన వ్రాసినవి కొన్ని ఇక్కడ

తెలుగు దిన పత్రిక సాక్షి లో

8 Replies to “మై డాడ్ డైడ్ యంగ్”

  1. ఓహ్, అయన మీ నాన్నగారా.
    ఆయన కథల పుస్తకం ఒకటి ఉంది మా ఇంట్లో. నేనెప్పుడూ చదవలేదు కానీ, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా! 🙂

  2. @అనిల్: కొన్ని భరణీ చిత్రాలకి పిచ్చేస్వర రావు గారు రాసినట్లున్నారు కదా. అవేమన్నా వెండితెర నవలలు గా వచ్చాయా?? వస్తే, కాస్త ఏవి వచ్చాయో, ఆన్లైన్ లో ఏమన్నా స్కాన్ కాపీలు దొరికే అవకాసం ఉందేమో – తెలిస్తే చెబుతారా?

    1. @Sowmya: నాకు తెలిసినంతలో ఆన్‌లైన్‌లో భరణి వారి వెండితెర నవలలు అలభ్యం. ఇక వారు వ్రాసినవి వాటి గురించి చూసి చెప్పాలి.

  3. త్రిపురనేని గోపీచంద్, చందమామ దాసరి సుబ్రహ్మణ్యం గారు, కొడవటిగంటి కుటుంబరావు ఇంకా అనేకులైన మహానుభావుల సన్నిహితులైన శ్రీ అట్లూరి పిచ్చేశ్వర రావు గారి కధల పుస్తకం ఒకటి మా ఇంట్లోనూ ఉంది. కాని ఇది చాలదు. వారి గురించిన మరిన్ని వివరాలు, వారి రచనలు అనిల్ గారు వెలుగులోకి తీసుకు వస్తే బాగుంటుంది కదా.
    .

Leave a Reply to SowmyaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.