గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభకి ఆహ్వానం

ఇటీవలి దుర్ఘటన మూలంగా,  గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభ వాయిదా వేయబడినది.
గమనించగలరు.

సాహితీ అభిమానులైన మీకు ఇదే మా అహ్వానం.

త్రిపురనేని గోపీచంద్ శతజయంతి
ప్రారంభ సభ
హైదదాబాదులోని రవీంద్ర భారతి లో
మంగళవారం, 8 సెప్టెంబరు 2009 న
సాయంత్రం 6.30 కి.
గోపీచంద్ రచనా సర్వసం (పది సంపుటాలు)
ఆవిష్కరణ కూడా!
మీరు తప్పక రావాలి!

One Reply to “గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభకి ఆహ్వానం”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.