Stand by...

త్రిపురనేని గోపిచంద్ తపాళ బిళ్ళ విడుదల

త్రిపురనేని గోపిచంద్ తపాళబిళ్ళ ప్రదానోత్సవ అహ్వాన పత్రిక. వేదిక: పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం, భాగ్యనగరం. తేది శనివారం, 9 సెప్టంబర్, 2011.
Smt. Purandareswari Daggubati, Hon’ble Minister for Human Resources, Government of India, will release a commemorative postage stamp in honour of Telugu author Gopichand Tripuraneni on Saturday 9th September 2011 at Potti Sriramulu University, Hyderabad.

పూర్తిగా చదవండి »

మో “బ్రతికిన క్షణాలు” లో కొన్ని..

“ప్రతి నేనుకి ఒక మేనుంటుంది. నేను లోంచి మేము, మనం అవటానికే ఏ రచన అయినా. తారీఖులూ, దస్తావేజులూ ఏమిలేని అనామక స్వీయ జీవన చిత్రణ ఈ ‘బతికిన క్షణాలు‌’.

పూర్తిగా చదవండి »

‘మో’ ఎవరు?

అని నిన్న నన్నొకరు అడిగారు. ఎక్కడ? రవీంద్రభారతి, భాగ్యనగరం. సందర్భం: తనికెళ్ళ భరణి సాహితి పురస్కార ప్రదానం. కూర్చోడానికి ఖాళీ కుర్చీ కనపడక అడిగినట్టున్నాడు.  అడిగిందెవరా అని వెనక్కి తిరిగి చూసాను.  కళ్ళజోడు. నెరిసిన జుత్తు. “సభ మొదలైన తరువాత తెలుస్తుందండి మీకు”, అని  మళ్ళీ నా దృష్టిని వేదిక మీదకి సారించాను. అవధానం జరుగుతున్నది. అప్రస్తుత ప్రశ్న ; ” అత్యంత లోభి కూడ దానం చెయ్యలేనిది ఏది?”.  అవధాని గారు జవాబిచ్చే లోపే, నా [...]

పూర్తిగా చదవండి »

కెనడాలో “కవిరాజు” త్రిపురనేని జయంతి ఉత్సవాలు

కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి సభలను, అమెరికా, ఇంగ్లండ్, కెనడా లో కూడా నిర్వహిస్తున్నారు.

పూర్తిగా చదవండి »

“కవిరాజు” త్రిపురనేని రామస్వామి విగ్రహ ఆవిష్కరణ సభ

రేపు ఆదివారం, అంటే ఏప్రిల్ మాసం, 17 న ఆదివారం నాడు సాయంత్రం తెనాలి లోని ‘కవిరాజు పార్కు‌’ లొ త్రిపురనేని రామస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నిర్ణయించారు. ఇది ఆ సభకి చెందిని ఆహ్వాన పత్రిక ఇది.  ఆహ్వాన పత్రిక మీద క్లిక్ చెయ్యండి..వివరాలు చదువుకోవడనికి.

పూర్తిగా చదవండి »

ఉచితంగా తెలుగు ఈ బుక్స్

వర్గములు

వెతుకు

ఏ పదం మీదైనా రెండు సార్లు క్లిక్ చేసి అర్ధం తెలుసుకోండి.

Enter your email address:


Delivered by FeedBurner

Subscribe to RSS feed
Powered by FeedBurner

Meta

Protected by Copyscape Online Infringement Detector Hosted by WebFaction