రంగుల రెజ్యుమె

గ్రాపిక్ ఆర్టిస్ట్లు, విజులైజర్స్, అనిమేషన్ ఆర్టిస్ట్లులు తాము చేసుకున్న ప్రాజెక్ట్స్‌ని ఆన్‌లైన్ సర్వీసులలోకి అప్‌లోడ్ చేసుకుని వాటి లింక్‌ని తమ రెజ్యుమెలో ఇవ్వడం అత్యున్నతమైన పద్దతి. రంగుల రెక్యుమె మరొక పద్దతి. అవసరం ఐనవారికి చక్కగా లింక్ ఇస్తే సరిపోతుందన్నమాట. బాగుంది కదూ!

ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను. ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది. చాలా మందికి రెజ్యుమ్ కి రెజ్యుమే
కి
తేడా తెలియదు. అంతే కాక అవగాహానారాహిత్యం వల్ల ఇంకా చాలా తప్పులు చేస్తు, తమకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేకి మైన ఇతర కారణాలను చూపిస్తుంటారు. టి వి ఒక చక్కని ప్రసార మాధ్యమం. దానిద్వారా నేను చెప్పాలనుకునేవి చెప్పడమే కాదు, లైవ్ పోన్-ఇన్ ప్రోగ్రాం కాబట్టి చూసే వారి అనుమానాలను కూడా నివృత్తి చేయవచ్చు.