ఇక్కడ దొరుకుతుంది పుస్తకం!

List of books tores where you can obtain a copy Atluri PItcheswara Rao Kathalu
కోరిక
ఫోను మోగింది. ఆరున్నరయ్యింది. తెలియని నెంబర్. బహుశ కాబ్ డ్రైవరే అయ్యుంటాడు. కాబ్ డ్రైవరే! 43 ఈస్ట్ దగ్గిర్లోని ప్లాజా సెంటర్‌లో ఉన్నాడంట. అతనికి ఫ్లాట్‌కి ఎలా చేరాలో డైరక్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఫోను. కాబ్ డ్రైవరే. క్రింద పార్కింగ్ లాట్ లో వెయిటింగ్. పావుగంటలో చేరాడు. ఫరవాలేదు. ప్లాను చేసుకున్న అరగంటలో దింపేస్తాడు. సాండల్స్ విడిచి షూస్ తగిలించుకున్నాయి పాదాలు. కుడిచేతివేపు విండ్ షీల్డ్‌ని తుడుచుకుంటున్న డ్రైవర్, అతను తన కాబ్ వైపుకి రావడం చూసి […]