మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being Rajesh Khanna DARK STAR – ఇంగ్లిష్ పుస్తకం.
దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు…
హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. పాండిబజార్లో రాణి బుక్ సెంటర్, దాని ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.
ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.
* రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు?
* ఏ నిర్మాతని ఏడిపించాడు?
* రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు?
* పేక ఆడేవాడా?
పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది. భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.
1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హిందీ సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.
ఇంద్రజాలికుడు
మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.
వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేషన్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి. ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు, ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ […]
బాలూ..వెండితెర మీద మరో కోకిల
నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది. సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని. సెకండ్ షో. తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను. శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం. అలాగే తమిళ సినిమాలకి […]
త్రిపురనేని గోపిచంద్ సినీ రచనల ఆవిష్కరణ
త్రిపురనేని గోపిచంద్ శతజయంతి సభ ఈ ప్రత్యేక సంపుటిలో త్రిపురనేని గోపిచంద్ వ్రాసిన మూడు చలన చిత్రాల స్రిప్ట్‌లు ఉన్నవి. రైతుబిడ్డ (1939) గృహ ప్రవేశం (1946) లక్షమ్మ (1950) లక్షమ్మకి గోపిచంద్ దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి (February) అరవై ఏళ్ళు. ఆ ప్రత్యేక సభ కార్యక్రమం వివరాలకు, ఆహ్వాన పత్రికని ఇక్కడ చూడండి. ఇదే మీకు […]
What are Life Skills?
సాఫ్టి స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండూ చెట్టా పట్టాలేసుకుని తిరగ గలిగిన నాడు ఆ వ్యక్తి తన ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందగలడు. సాఫ్టి స్కిల్స్ అంటే ఏవి? హార్డ్ స్కిల్స్ అంటే ఏవి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.