వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

Win At Workplace - a book by Suresh Veluguri

తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి లాంటి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!

What are Life Skills?

సాఫ్టి స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండూ చెట్టా పట్టాలేసుకుని తిరగ గలిగిన నాడు ఆ వ్యక్తి తన ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందగలడు. సాఫ్టి స్కిల్స్ అంటే ఏవి? హార్డ్ స్కిల్స్ అంటే ఏవి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.