ఈ శనివారం, ఏప్రిల్ 12 న,
సాయంత్రం 7 గంటలకి
చర్చకు ఎన్నుకున్న కథ
అపరిష్కృతం
(ఆంధ్రజ్యోతి – ఆదివారం, మార్చ్ 23,2025 లో ప్రచురితం)
రచన
వేమూరి యజ్ఞజ్యోతి
మీరు కధని ఈ లంకెలో చదువుకోవచ్చు,
స్వప్నపేరి పరిచయం చేయనున్న
Heart Lamp
Binu Mushtaq
ఆంగ్ల కథల సంపుటి
చర్చలో పాల్గొనడానికి ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.
మీకు తెలిసిన సాహితీ మిత్రులని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించగలరు.
ఈ శనివారం సాయంత్రం 7 గంటలకు కలుద్దాం!