ఆ ఉగాది రోజున…

Bapu drawing

“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చెత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పఛ్హడి పెట్టేవాళ్ళెవరూ కనపడలేదు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.

మై డాడ్ డైడ్ యంగ్

Pitcheswara Rao Atluri (1924 – 1966) అట్లూరి పిచ్చేశ్వర రావు (1924 -1966) రచయిత, కథకుడు, నవలాకారుడు,అనువాదకుడు, చలన చిత్ర సంభాషణ కర్త వికిపిడియలో పిచ్చేశ్చర రావు ఆయన వ్రాసినవి కొన్ని ఇక్కడ తెలుగు దిన పత్రిక సాక్షి లో