బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. ఆ కోవలోనే ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా తెలుగువారికి అందించింది అట్లూరి పిఛ్హేస్వర రావు. శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.
ఆ ఉగాది రోజున…

“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చెత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పఛ్హడి పెట్టేవాళ్ళెవరూ కనపడలేదు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.
గెస్ట్కాలం – ఈ రీడింగ్
ఈ రీడింగ్ – ఈజీ రీడింగ్ ఈ వ్యాసం నిన్న సాక్షి దినపత్రిక, ఫామిలీ లో మొదలైన గెస్ట్కాలం లో వచ్చింది. పుస్తకాలతో మొదలుపెడితో బాగుంటుందని అని వారనుకుని నన్ను వ్రాయమని కోరారు. ఆ సందర్భంగా వ్రాసిని వ్యాసం ఇది. అన్నట్టు ఈ గెస్ట్కాలం ప్రతి బుధవారం వస్తుంది. ఆయా రంగాలలో నిష్ణాతుఁలు వారనికొకరు మీకు అందిస్తుంటారు. ఇక వ్యాసం ఇది. స్థలాభావం వల్ల వ్యాసం కొంత “సంపాదకుల కోత” కి గురైంది. పూర్తి పాఠం తరువాత […]