కవన శర్మ జ్ఞాపకాలతో…ఒక సాయంత్రం

KaVaNa Sarma

మొన్న (ఆదివారం, 4 నవంబరున, Hyderabad Study Circle లో )  జరిగిన కవన శర్మ జ్ఞాపకాల సభలో సాహితీ మిత్రులందించిన మూడు సందేశాలు వ్యవధి లేక జారిపొయ్యాయి. ఒక నిర్వాహకుడిగా అది నా తప్పిదమే.  మిత్రులను క్షమాపణలు కోరుకుంటూ,  వాటిని ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను. … రావు, వేమూరి – University of California, Davis విశ్రాంత ఆచార్యులు (అమెరికా) వేమూరి వెంకటేశ్వర రావు గారి సందేశంః ఏనాటి మాటో! కవన శర్మ గారుట. బోస్టన్ […]