డెట్రాయిట్‍లో త్రిపురనేని గోపీచంద్ సాహితి సదస్సు

డెట్రాయిట్ తెలుగు లిటరరి క్లబ్ వారు కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్ శత జయంతి సందర్భంగా సెప్టెంబరు 26,27, ౨౦౦౯ (శని, ఆదివారలలో) సాహితి సభలు నిర్వహిస్తున్నారన్నది మీకు తెలిసేఉంటుంది. * శనివారం 26 న శతజయంతి ఉత్సవ ప్రారంభం ఆరోజు సభలో త్రిపురనేని గోపీచంద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, తెలుగు సాహిత్యం – గోపీచంద్ అనే అంశాల మీద వారి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ప్రసంగం ఉంటుంది. తదుపరి గోపీచంద్ (లఘుచిత్రం) ప్రదర్శన (GOPICHAND  […]