ఆ ఉగాది రోజున…

Bapu drawing

“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చెత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పఛ్హడి పెట్టేవాళ్ళెవరూ కనపడలేదు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.

మీ అందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో

ప్రతి ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసి తీసుకువెళ్ళేవారం  మా షాపుకి. అమ్మ చేసేది. నా వివాహం తరువాత నా శ్రీమతి కూడ చేసేది.  పిల్లకి తప్పకుండా పెట్టేవాళ్ళం.  ఆ ముందు రోజే కావాల్సినివి కొనుక్కునేవారం..రంగనాధం వీధిలోనో..లేదు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనో.  వేపపువ్వు మట్టుకు ఎవరిదో ఒకరి ఒకరి ఇంట్లో నుంచి వచ్చేది. చిన్న స్టిలు గిన్నేలో.  అసలు ఆ ఆలోచన కూడ షాపుకి వచ్చైన విద్యార్ధి అన్న మాటతో మొదలైనది.  80 ప్రాంతంలో.  ఆ విద్యార్ధి […]