Elementor – Bonds
Elementor has revolutionized the web with its web-building tools.
అసిఫా! అసిఫా!

ఆ మధ్య ఒక సాయంత్రం జుబిలీ హిల్స్, మహాప్రస్థానం లో ఎవరికో వీడ్కోలు పలికి వస్తుంటే, దారిలో ఆ పాప, తమ్ముడు, వాళ్ళ నాన్నతో కనిపించారు. చలాకిగా నవ్వుతూ, తుళ్ళుతూ, హుషారుగా, సంతోషంగా దాదాపుగా పరిగెడుతున్నారు. వాళ్ల వెనుక వాళ్ళ నాన్న అనుకుంటా, భుజం నుంచి వాటర్ బాటిల్ తగిలించుకుని వాళ్ళ అడుగులో అడుగు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్. నేను వాళ్లతో పాటే, స్టేషన్ వైపుకి అడుగేసాను. ఆ పాప […]
శ్రీదేవి అయ్యప్పన్ తో నా పరిచయం
శ్రీదేవి ఆ క్రితం రాత్రి చనిపోయిందన్న వార్త Facebook లో చదవగానే ఒక చిన్న షాక్! అప్రయత్నంగానే “అయ్యో!” అనిపించింది. అంత చిన్న వయసులోనే పోవడం, పైగా ఊహించని విధంగా! ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి, వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే…ఆమె తండ్రి, అయ్యప్పన్ గారు, తల్లి రాజేశ్వరి, చెల్లెలు శ్రీలత గుర్తు వఛ్హారు. అంతేకాదు, బహుశ వారి బంధువు మరొకమ్మాయి కూడా గుర్తు వఛ్హింది. వీళ్లందరితో పాటు అయ్యప్పన్ గారిని పరియం […]
కవిరాజు – స్వదేశాగమనము
త్రిపురనేని రామస్వామి, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి […]