వ్యాపారస్తుడు దొంగ.

రీడర్స్ డైజెస్ట్ చేతిలో లేకపోతే వాడొక వెధవాయ్ అన్నటైపులో అన్నమాట! ఇప్పుడు “చే” బొమ్మతో ఉన్న కాలర్‌లెస్ టీ వేసుకున్నట్టు. (“చే” ఎవరు అని ఆడిగితే, “చీ, చీ..నన్నే అడుగుతావా అని తన తెలియని తనాన్ని దాచుకునే వెధవలున్నట్టు).