వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

Win At Workplace - a book by Suresh Veluguri

తెలుగులో పర్సనాలిటి డెవలప్‌మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి లాంటి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!

ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్

జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను. ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది. చాలా మందికి రెజ్యుమ్ కి రెజ్యుమే
కి
తేడా తెలియదు. అంతే కాక అవగాహానారాహిత్యం వల్ల ఇంకా చాలా తప్పులు చేస్తు, తమకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేకి మైన ఇతర కారణాలను చూపిస్తుంటారు. టి వి ఒక చక్కని ప్రసార మాధ్యమం. దానిద్వారా నేను చెప్పాలనుకునేవి చెప్పడమే కాదు, లైవ్ పోన్-ఇన్ ప్రోగ్రాం కాబట్టి చూసే వారి అనుమానాలను కూడా నివృత్తి చేయవచ్చు.

“చెక్ ఎక్కడ ఇవ్వాలి?”

ఒక ఐరోపా బహుళ జాతి సంస్థ కి భారత దేశంలోని హైదరాబాదులో ఒక డెవలప్ మెంట్ సెంటర్ ఉంది. ఆ సంస్థలో సుమారుగా ఒక నూట యాభై మంది దాకా పని చేస్తున్నారు. అందులో టెస్టర్ ఉద్యోగానికి గత సంవత్సరం “కుమార్” (పేరు మార్చబడినది) ఇంటర్వ్యూకి హాజరయి ఎన్నికయ్యాడు. అతనికి మిగతా వసతులతో బాటే ఆ సంస్థ తాము ఎన్నుకున్న బాంకులో ఒక ఖాతాని తెరిచి పెట్టింది. ప్రతి నెల రెండు, మూడు తారీఖులలోపలే ఆ ఖాతాలోనే […]

అంతర్జాలం (Internet)లో వెదకడానికి కిటుకులు

లో మనం ఉద్యోగంలో చేరుదాం అనుకున్నప్పుడు ఆ కార్పరేట్ సంస్థ గురించి ఎలా తెలుసుకోవచ్చు అన్నది ప్రస్తావన. దానికి గతంలోనే వివరంగా వెబ్ సైట్స్ తో బాటు చాలా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అవి కాకుండా గూగుల్ శోధనతో ఎలా తెలుసుకోవచ్చు అన్నవాటికి రెండు ఈ-బుక్స్‌ని ఇచ్చాను. ఈ కిటుకుల ద్వారా మీరు గూగుల్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని లాభిస్తారని అశిస్తున్నాను. గూగుల్ సెర్చ్‌ని శక్తివంతంగా ఉపయోగించడానికి (తెలుగులొ) ఇక్కడ చూడండి. దీనిని అందించిన వారు: శ్రీధర్ […]

Assistant Editor – వెం‌టనే కావాలి

జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి. తెలుగు బాగా వచ్చా? English ఇంకా బాగా వచ్చా? అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము! అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా? అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం? మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా? ఐతే మీరు అర్హులే! […]

ప్రైవేటు రంగంలొ రిజర్వేషన్లు ఉండాలా?

యూ.పి ముఖ్యమంత్రి మాయావతి ప్రైవేట్ రంగంలొ కూడా రిజర్వేషన్లను అమలుపరచడానికి తగిన పనులన్ని పూర్తి చేసుకుంది. (ఈ వార్త ఇక్కడ). * ఏవరేవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తున్నయి? వెనుకబడ్డ కులావారికి, ఆర్ధికముగా వెనుకబడివున్నవారికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. * ప్రైవేటు రంగంలొ ఏయే సంస్థలు ఈ రిజర్వేషన్లు పాటించాలి? 1 – కొత్తగా స్థాపించే సంస్థలకు మాత్రేమే ఇది వర్తిస్తుంది. 2 – ప్రభుత్వంలోని ఏ శాఖనుండిగాని, భూమిగాని, ఏదేని గ్రాంట్ గాని, కట్టే శిస్తులలో రాయితిగాని […]

What are Life Skills?

సాఫ్టి స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండూ చెట్టా పట్టాలేసుకుని తిరగ గలిగిన నాడు ఆ వ్యక్తి తన ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందగలడు. సాఫ్టి స్కిల్స్ అంటే ఏవి? హార్డ్ స్కిల్స్ అంటే ఏవి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.