ఫైర్‌ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్

ఇంటర్నెట్‌లో విహరించేటప్పుడు, జీమైల్ చాట్‌ లోను, యాహు, హాట్‌మైల్, ఫేస్‌ బుక్ లో తెలుగులో టైప్ చెయ్యడం ఎలా అన్నది ఈ పోస్ట్ తెలియజేస్తుంది.