బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

బాటసారి_baaTasaari

తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. ఆ కోవలోనే ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా తెలుగువారికి అందించింది అట్లూరి పిఛ్హేస్వర రావు. శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.

ఇంద్రజాలికుడు

మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు. తల నిమిరాడు. బుగ్గలు నిమిరాడు. కళ్ళు తుడిచాడు. నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి.  ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు,  ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ […]

బాలూ..వెండితెర మీద మరో కోకిల

నాకు గుర్తున్న బాలు మహేంద్ర ఈ క్రింది బొమ్మలో ఉన్నట్టు ఉండేవాడు.అప్పటికే మూండ్రాం పిరై విడుదలై పోయింది.  సఫైర్ కాంప్లెక్స్ లోని ఎమరాల్డ్ లో చూసాను ఆ సినిమాని.  సెకండ్ షో.  తరువాత సత్యం ధియేటర్స్‌లో చూసాను.  శివం లో అనుకుంటాను. తెలుగు సినిమాలలో కెమరా ఒకటి ఉంది, దానితో సినిమాని మనకి చూపించేవాడు కెమరమెన్ అని తెలియజేసిన అద్బుతమైన కెమరామెన్ వి ఎస్ ఆర్ స్వామి అని అనుకునేవాళ్లం నేను నా స్నేహితులం.  అలాగే తమిళ సినిమాలకి […]

త్రిపురనేని గోపిచంద్ సినీ రచనల ఆవిష్కరణ

త్రిపురనేని గోపిచంద్ శతజయంతి సభ ఈ ప్రత్యేక సంపుటిలో త్రిపురనేని గోపిచంద్ వ్రాసిన మూడు చలన చిత్రాల స్రిప్ట్‌లు ఉన్నవి. రైతుబిడ్డ         (1939) గృహ ప్రవేశం   (1946) లక్షమ్మ         (1950) లక్షమ్మకి గోపిచంద్ దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి (February) అరవై ఏళ్ళు. ఆ ప్రత్యేక సభ కార్యక్రమం వివరాలకు, ఆహ్వాన పత్రికని  ఇక్కడ చూడండి. ఇదే మీకు […]