బాలాంత్రపు – గోపీచంద్

This is a post about a memory shared by Hemachandra Balantrapu, between his late father Rajanikanta Rao and Gopichand Tripuraneni, that appeared in Sakshi, the Telugu daily news paper. The memory was put in words by Anil Atluri.
కవిరాజు – స్వదేశాగమనము
త్రిపురనేని రామస్వామి, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, ఐర్లాండ్ లో తన న్యాయశాస్త్ర విద్యాభ్యాస్యాన్ని 1917లో ముగించు కున్నారని నా పరిశోధనలో దొరికిన పత్రాలను బట్టి తెలుస్తోంది. ఐతే ఆయన అదే సంవత్సరం నవంబర్ 11న భారతదేశ భూభాగం లో అడుగుపెట్టా రని చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది ఆయన బొంబాయికి చేరిన తేదినా, లేక తెనాలి లో అడుగుపెట్టిన తారీఖా అన్నది పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది. ఆయన ఆ రోజుకు అంగలూరు కూడా వెళ్లి […]
వేనరాజు “ఖూనీ”
“ఆంధ్రా బెర్నాడ్ షా త్రిపురనేని” అని అన్నది కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన అనడానికి ఒక కారణం ఉంది. “కవిరాజు” త్రిపురనేని రామస్వామి తన రచనలకి సుధీర్ఘమైన పీఠికలు వ్రాసాడు, ఐరిష్ రచయిత జార్జ్ బెర్నాడ్ షా లాగ. పీఠికలు ఎందుకు వ్రాస్తారు? తను చెప్పదలుచుకున్నదానికి ఉపోధ్ఘాతం. ఆ రచనకి పూర్వాపరాలు. నేపధ్యం. ఎందుకు వ్రాయవలసి వచ్చింది. రచనకి ఉపయోగపడ్డ వస్తు సామగ్రి గురించి. ఇత్యాదులన్నింటి గురించి. ఒక వివరణ అని అనుకోవచ్చు. పీఠిక చదవడం మూలంగా రచయిత […]
గుడివాడలో కవిరాజు 125 వ శత జయంతి ఉత్సవం
“Kaviraju”, Barrister, Sathaavadhani Tripuraneni Ramaswamy’s Quasquicentennial (125th) birth anniversary celebrations. At Gudivada, Krishna District, Andhra Pradesh, India on Sunday, May 6th,2012.
విదేశాలలో ‘కవిరాజు’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు
“Kaviraju” Tripuraneni Ramswamy 125th birth celebrations in USA, Canada and England.
బోస్టన్లో “కవిరాజు” తో తెలుగు అభిమానులు
నేటి ఆంధ్రజ్యోతి లో వార్త
కెనడాలో “కవిరాజు” త్రిపురనేని జయంతి ఉత్సవాలు
కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి సభలను, అమెరికా, ఇంగ్లండ్, కెనడా లో కూడా నిర్వహిస్తున్నారు.
దుర్దినం
ప్రత్యేక తెలంగాణ వేర్పాటు వాదులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని, హైదరబాద్ లోని టాంక్ బండ్ మీద “మిలియన్ మార్చ్” నిర్వహిస్తున్న సందర్భంలో, “తెలుగు వెలుగు”ల విగ్రహాలనను కొన్నింటిని ధ్వంసం చేసారు. ఆ సందర్భంలో తీసిన చిత్రం ఇది.
తెలుగు తల్లి – Telugu Talli by “Kaviraju”
తెలుగు తల్లి మాలదాసరి నోట, మహితభూసురనోట, నొకతీరిమాటాడి యొప్పినావు! మాలవాడలాబాట, మహితభూసురపేట, నొక్కరీతిగ జిందు తొక్కినావు! మాలగేస్తునింట, మహితభూసురినింట, నొకరీతిబదముల నుంచినావు! మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి, నొకరీతి సామెతలూదినావు! కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె చూపి, యెల్లవారికి దారి చూపినావు! తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న జలదరించుచు మేనెల్ల పులకరించు! *0* అతిశయభక్తిన్ వినుమా ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా! అతిమధురం బతిపేశల మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్! – “కవిరాజు” త్రిపురనేని రామస్వామి – Telugutalli by “Kaviraju” Ramaswamy […]
వీరగంధము
వీరగంధము వీరగంధము దెచ్హినారము వీరులెవ్వరొ దెల్పుడీ! పూసిపోతము మెడను వైతుము పూలదండలు భక్తితొ! తెలుగు బావుట కన్నుచెదరగ కొండవీటను నెగిరినప్పుడు- తెలుగువారల కత్తిదెబ్బలు గండికోటను కాచినప్పుడు- తెలుగువారల వేడి నెత్తురు తుంగభద్రను గలిసినప్పుడు దూరమందునున్న సహ్యజ కత్తినెత్తురు కడిగినప్పుడు- ఇట్టి సందియమెన్నడేనియు బుట్టలెదు రవంతయున్; ఇట్టిప్రశ్నలడుగువారలు లేకపోయిరి సుంతయున్! నడుము గట్టిన తెలుగుబాలుడు వెనుక తిరుగడెన్నడున్! బాస ఇచ్హిన తెలుగుబాలుడు పారిపోవడెన్నడున్! ఇదిగో! యున్నది వీరగంధము మై నలందుము, మై నలందుము; శాంతిపర్వము జదువవచ్హును శాంతిసమరం బైనపిమ్మట! […]