మొన్న సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా హైద్రాబాద్‌కి వచ్చాడు

The Loneliness of Being Rajesh Khanna DARK STAR – ఇంగ్లిష్ పుస్తకం.

దాదాపు దశాబ్దం క్రితం వరకు దక్షిణాది చలనచిత్రాలకు కేంద్రంగా ఉండేది మద్రాసు. ఉత్తరాది వాళ్ళు కూడ మద్రాసులో సినిమా నిర్మాణాలు చేసుకునేవారు. వాళ్ళకి పంపిణీ కార్యాలయాలు కూడ అక్కడ ఉండేవి. ఆంద్రప్రదేశ్ వారికి కూడ మద్రాసే అప్పుడు…

హాతీ మేరే సాథి లో రాజేష్ ఖన్నాకి “ఉద్యోగం కావాలి, ఉందా?” అని అడిగితే, “లేదు పో,” పొమ్మనడం కూడ ఉంది. పాండిబజార్‌లో రాణి బుక్ సెంటర్, దాని ఎదురుగుండా ఉండే రాజేశ్వరి ఎలక్ట్రికల్స్‌లోను, హమీదియా హోటల్ & బేకరి లో కూడా ఉద్యోగాలు లేవని ఈ కాకా / జతిన్ ఖన్నా ని తరిమేస్తారు.

ఆ హాతీ మేరే సాథి సినిమా గురించి, రాజేష్ ఖన్నా గురించి పుస్తకం రాసిన రచయిత ఈ #hydlitfestival కి వస్తున్నాడు కదా అని వెళ్ళాను.

* రాజేష్ ఖన్నా ఎవరితో పడుకున్నాడు?
* ఏ నిర్మాతని ఏడిపించాడు?
* రోజుకుని ఎన్ని పెగ్గులు తాగేవాడు?
* పేక ఆడేవాడా?
పుస్తకం విడుదలైన అతి తక్కువ సమయంలోనే మలి ముద్రణకి నోచుకుంది. భారతీయ చలనచిత్ర రంగంలోని తొలి “సూపర్ స్టార్” మీద వెలివడిన పుస్తకం ఇది.
1950 ప్రాంతలలో పుట్టిన వాళ్ళకి హిందీ సినిమా అభిమానులకు, ‘సూపర్ స్టార్’ రాజేష్ ఖన్నా ఫాన్‌లకు గొప్ప బహుమతి ఈ పుస్తకం.

ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం?

Lalita said… From an old riddle semi-remembered, రాముడే రీతి రావణు వధియించె? లకోలకోల. The riddle goes on with answers all being palindromes. తోకమూకతో, మందారదామం, వగైరా వగైరా. సీసపద్యం, తేటగీతి. ఇంకెవరికేనా తెలుసా యీ పద్యం? I’ve forgotten most of it. తెలుగులో “పాలిండ్రోం” అనే “ఇ పదం” (ఇంగ్లిష్ పదం) పోస్ట్‌కి లలితగారి జవాబు ఇది? మీకేవరికైనా తెలిస్తే చెప్పరూ..

తెలుగులో PALINDROME

A palindrome is a word or phrase that is spelled the same way forwards or backwards.ఇది పాలిండ్రొం కి ఇంగ్లిష్‌లొ నిర్వచనం.ఉదాహరణకి, రెండు పదాలు; AMMA, MALAYALAM.ఒక పాలిండ్రొం phrase: ‘Madam, I’m Adam’. తెలుగులో పాలిండ్రొం ని ఏమని పిలుస్తారు? “కిటికి”, “వికటకవి” కాకుండా ఇంకేవన్నా పదాలు చెప్పండి…

వీటికి అనగ్రాంలు…

SUNITA WILLIAMS = ? TAJ MAHAL = ? NARKETPALLI = ? * ఒక పదంలొ” కనీసం నాలుగు అక్షరాలు ఉంటే బాగుంటుంది.

టంగ్ ట్విస్టర్స్

గబ గబ చదవండి. నీ నాన్న నా నాన్న అని నేనన్ననా? నా నాన్న నీ నాన్న అని అన్నానా? నీ నాన్న నీ నాన్నే. నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. ఇలాంట తెలుగు టంగ్ ట్విస్టర్స్ మీకు తెలిసినవి టపా చెయ్యండి. పదిమందితో పంచుకోవచ్చు. ఇందులో తప్పులెన్నండి. చేబితే దిద్దుకుంటాను.

తెలుగు అనగ్రాం. మీరు చెప్పండి..

ఏదేని కొన్ని అక్షరాలను ఒక వరుసక్రమంలో కూర్చితే ఏర్పడే అర్ధవంతమైన పదాన్ని ఇంగ్లిష్ భాషలో అనగ్రాం అని అంటారు. చిన్న ఉదాహరణ ; William Shakespeare = I’ll make a wise phrase. మరొకటి ; William Butler Yeats = Wait, I’m really subtle. ఇవి English పేర్లు. మరి మన తెలుగు పేర్లు ఐతే ఎలా వుంటయి? మచ్చుకి ఒకటి VIJAYAWADA = ? తొందరగా టపా పంపండి. ఇంకా ఆలోచిస్తున్నారా?

స్క్రా బిల్ (Scrabble) Etymology

ఇంగ్లిష్ భాషలో పదాలతో ఆడుకొవడానికి ఒక మంచి ఆట ఇది. ఆటతో పాటుగా కొత్త పదాలను నేర్చుకొవడం సులువు. ఆ భాషలో దీనిని “స్క్రా బిల్” అని పలుకుతారు. ఇద్దరు లేదా నలుగురు ఈ ఆటని ఆడవచ్చు. నిలువుగాకాని, అడ్డంగాకాని ఒక వరుసక్రమంలో, అక్షరాలను పేర్చి అర్ధవంతమైన కొత్త పదాలను కూర్చడమే ఈ ఆట ఉద్దేశ్యం. అందుకనే ఈ ఆట నేడు సుమారుగా 120 దేశాలలో, 29 భాషలలో ప్రాచుర్యంపొందింది.