దుర్దినం

ప్రత్యేక తెలంగాణ వేర్పాటు వాదులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని, హైదరబాద్ లోని టాంక్ బండ్ మీద “మిలియన్ మార్చ్” నిర్వహిస్తున్న సందర్భంలో, “తెలుగు వెలుగు”ల విగ్రహాలనను కొన్నింటిని ధ్వంసం చేసారు. ఆ సందర్భంలో తీసిన చిత్రం ఇది.