ఉద్యోగం కోసం అటు నుండి నరుక్కు రావడం గురించి తెలుసా?

అదేమి పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధి అని వారికి తెలియజేయాలి కదా? లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది, మీకు ఉద్యోగం కావాలని?

ఆలూ లేదు చూలు లేదు, కొడుకుపేరు సోమలింగం

ఏం ఉద్యోగం తెలవదు, ఎక్కడో తెలవదు, ఎందుకో తెలియదు, ఇక అప్పుడే రెజ్యుమే అంటారేంటి అని అనొద్దు!  6వ క్లాస్ నుండి , స్పెషల్ క్లాసుల్లో, టెక్నికల్ స్కూల్స్ లో ఐ.ఐ.టిల కోసం, మెడిసిన్ కోసం మీ వాళ్ళు మిమ్మల్ని కష్టపడి, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చదివించారు. ఈ  రోజు ఈ ఉద్యోగం నాకు ఎంత జీతం ఇస్తుంది, నేను కోరుకున్నంత జీతం ఇస్తుందా అని అలోచించుకునేటప్పుడు, మనకి ఎలాంటి ఉద్యోగం ఐతే మంచిది అన్న […]

ఆ ఉద్యోగాలు లేవు! మళ్ళీ రావు!

లేని ఉద్యోగం కోసం వెతికితే ఏం లాభం? మితృడు కృష్ణప్రసాద్ అంటున్నట్టు, జీవనానికి ఉద్యోగాలు లేవు అనడం సబబు కాదు. ఉద్యోగాలున్నవి. నువ్వు చెయ్యగలవా, లేదా అన్నది ప్రశ్న!

ఆ ఉద్యోగానికి తగిన అభ్యర్ధి ఎవరు?

రిటైర్‌మెంట్ (retirement)ద్వారా ఖాళీ ఐన ఉద్యోగాన్ని నింపడానికి యాజమాన్యాలు కొన్ని పద్దతులని అవలంబించుతాయి. ఈ బ్లాగ్ పోస్ట్ లో ఒకానొక అర్హత గురించి ప్రస్తావించాను.

ఒకటి. సంస్థలోనే ఉన్న ఉద్యోగస్తులలోనే అర్హతలున్నవారిని ఎంచుకోవడం. వారికి ప్రస్తుతం ఖాళీ ఐన పదవి మీద

Retirementఆ ఉద్యోగం పొందడం ఎలా?
అవగాహన, తగిన విద్యార్హతలు, అనుభవం, శక్తి, యుక్తులు, ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి.
రిటైర్‌మెంట్ (retirement)ద్వారా ఖాళీ ఐన ఉద్యోగాన్ని నింపడానికి యాజమాన్యాలు కొన్ని పద్దతులని అవలంబించుతాయి. ఒకటి. సంస్థలోనే ఉన్న ఉద్యోగస్తులలోనే అర్హతలున్నవారిని ఎంచుకోవడం. వారికి ప్రస్తుతం ఖాళీ ఐన పదవి మీద అవగాహన, తగిన విద్యార్హతలు, అనుభవం, శక్తి, యుక్తులు, ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి.

పర్సనల్ సెక్రటరి కావాలి!

హైదరాబాదు నుండి ప్రచురింపబడే ఒక ప్రముఖ దిన పత్రికలో పని చెయ్యడానికి ఒక పర్సనల్ సెక్రటరి కావాలి. 20 – 25 ఏళ్ళ వయసున్న యువతి అప్లై చెయ్యవచ్చు.పట్టభద్రురాలై ఉండాలి.చక్కటి తెలుగు తెలిసిఉండాలి.తెలుగు ఇంగ్లిష్‌లో స్వయంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరపగల నైపుణ్యం ఉండాలి.మాములుగా ప్రతి ఆఫీసులోను ఉన్నట్టే ఫోన్లు అందుకోవాలి.అపాఇంట్మెంట్‌లు, వచ్చిన విజిటర్స్‌ని సాదరంగా రిసీవ్ చేసుకోవడం కొన్ని బాధ్యతలు మాత్రమే! ఉదయం 9-30 నుండి సాయంత్రం 6 ఇంటిదాకా పని వేళలు. సుమారు గా ఐదువేలవరకు నెలసరి […]

Assistant Editor – వెం‌టనే కావాలి

జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి. తెలుగు బాగా వచ్చా? English ఇంకా బాగా వచ్చా? అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము! అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా? అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం? మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా? ఐతే మీరు అర్హులే! […]

తప్పెవరిది?

“అమ్మో, అమ్మో”, అనుకుంటూ (సూర్యకాంతంలా) ఆ అప్ప్లికేషన్ని, సదరు అభ్యర్ధిని నా వరకు రానివ్వకుండానే వెనక్కి పంపించేసాను. ఆ అమ్మాయి భొరున విలపిస్తు బక్కిట్లకొద్ది కన్నీరు కార్చిందంట.