శ్రీదేవి అయ్యప్పన్ తో నా పరిచయం
శ్రీదేవి ఆ క్రితం రాత్రి చనిపోయిందన్న వార్త Facebook లో చదవగానే ఒక చిన్న షాక్! అప్రయత్నంగానే “అయ్యో!” అనిపించింది. అంత చిన్న వయసులోనే పోవడం, పైగా ఊహించని విధంగా! ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి, వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే…ఆమె తండ్రి, అయ్యప్పన్ గారు, తల్లి రాజేశ్వరి, చెల్లెలు శ్రీలత గుర్తు వఛ్హారు. అంతేకాదు, బహుశ వారి బంధువు మరొకమ్మాయి కూడా గుర్తు వఛ్హింది. వీళ్లందరితో పాటు అయ్యప్పన్ గారిని పరియం […]
ఆ ఉగాది రోజున…

“ఉగాది రోజండి. ఎప్పుడు ఇల్లు వదిలి లేమండి. అమ్మ చెత్తో ఉగాది పఛ్హడి తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఆ గతి లేదు. ఇక్కడెక్కడా ఉగాది పఛ్హడి పెట్టేవాళ్ళెవరూ కనపడలేదు. ఇంక ఇలా ఉండక ఎలా ఉంటామండి?” అని అన్నాడు అందులో ఒకడు చెమర్చిన కళ్ళతో.