వర్క్‌ప్లేస్‌లో ఎలా గెలవ్వోచ్చు…ఇలా

తెలుగులో పర్సనాలిటి డెవలప్మెంట్ పుస్తకాలు చాలా వచ్చినవి కాని వర్క్‌ప్లేస్‌లో ఇలా గెలవండి లాంటి అన్న పుస్తకం వచ్చినట్టు లేదు. కాబట్టి ఈ పుస్తకం అవసరమైనదే ఉద్యోగస్తులకి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చిన్న యాజమాన్యాలకి కూడా!
ప్రశ్న
పోయిన సంవత్సరం అంటే 2013 లో ఒక పెద్ద రచయిత (“మాకు తెలియకుండా ఎప్పుడు పెద్దవాడైపొయ్యాడు” అని ఒక మరో పెద్దాయన సభాముఖంగానే అడిగాడు అనుకొండి, అది వేరే విషయం!) నన్నో ప్రశ్న అడిగాడు. “సార్, మీరేప్పుడు ఇలా అందరితోను నవ్వుతూ, ఫ్రెండ్లిగానే ఉంటారా?” అని. వ్యంగంగా అన్నాడో, వెట ‘కారం’ గా అడిగాడో, స్నేహంగా అనేసాడో, నవ్వు పులుముకుని అడిగాడో నేనైతే అర్ధాలు, కారాలు, మిరియాలు వెతుక్కోలేదు. కాని నా జవాబు మాత్రం, “నాకు మరో […]
ఫైర్ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్
ఇంటర్నెట్లో విహరించేటప్పుడు, జీమైల్ చాట్ లోను, యాహు, హాట్‌మైల్, ఫేస్ బుక్ లో తెలుగులో టైప్ చెయ్యడం ఎలా అన్నది ఈ పోస్ట్ తెలియజేస్తుంది.
ABN ఆంధ్రజ్యోతి టి వి చానెల్‌ల్లో రెజ్యుమె మీద నా ప్రోగ్రామ్
జూన్ 15 వ తారిఖున ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి టివి (ABN Andhrajyothy) వారి దిక్సూచి ప్రోగ్రామ్ లో రెజ్యుమె గురించి ఒక అరగంట లైవ్ ప్రోగాం లో పాల్గొన్నాను. ప్రోగ్రాం సాయత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య జరిగింది. చాలా మందికి రెజ్యుమ్ కి రెజ్యుమే
కి
తేడా తెలియదు. అంతే కాక అవగాహానారాహిత్యం వల్ల ఇంకా చాలా తప్పులు చేస్తు, తమకు ఉద్యోగాలు రాకపోవడానికి అనేకి మైన ఇతర కారణాలను చూపిస్తుంటారు. టి వి ఒక చక్కని ప్రసార మాధ్యమం. దానిద్వారా నేను చెప్పాలనుకునేవి చెప్పడమే కాదు, లైవ్ పోన్-ఇన్ ప్రోగ్రాం కాబట్టి చూసే వారి అనుమానాలను కూడా నివృత్తి చేయవచ్చు.
ఆ ఉద్యోగానికి తగిన అభ్యర్ధి ఎవరు?
రిటైర్మెంట్ (retirement)ద్వారా ఖాళీ ఐన ఉద్యోగాన్ని నింపడానికి యాజమాన్యాలు కొన్ని పద్దతులని అవలంబించుతాయి. ఈ బ్లాగ్ పోస్ట్ లో ఒకానొక అర్హత గురించి ప్రస్తావించాను.
ఒకటి. సంస్థలోనే ఉన్న ఉద్యోగస్తులలోనే అర్హతలున్నవారిని ఎంచుకోవడం. వారికి ప్రస్తుతం ఖాళీ ఐన పదవి మీద
Retirementఆ ఉద్యోగం పొందడం ఎలా?
అవగాహన, తగిన విద్యార్హతలు, అనుభవం, శక్తి, యుక్తులు, ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి.
రిటైర్మెంట్ (retirement)ద్వారా ఖాళీ ఐన ఉద్యోగాన్ని నింపడానికి యాజమాన్యాలు కొన్ని పద్దతులని అవలంబించుతాయి. ఒకటి. సంస్థలోనే ఉన్న ఉద్యోగస్తులలోనే అర్హతలున్నవారిని ఎంచుకోవడం. వారికి ప్రస్తుతం ఖాళీ ఐన పదవి మీద అవగాహన, తగిన విద్యార్హతలు, అనుభవం, శక్తి, యుక్తులు, ఇవి కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి.
: కిటికిలు XP (ఎస్ పి 2) తో తెలుగు వ్రాయడం ఎలా?
కిటికిలు XP (ఎస్ పి 2) తో తెలుగు ఇలా వ్రాయవచ్హు. డింగుటక (పీసీ) అంటే కంప్యు టర్‌తో తెలుగులో వ్రాయలనుకునేవారికి వెంకటరమణగారి బ్లాగులొని ఈ సమాచారం సహయం చేస్తుంది. కిటికి ఎక్సి పి లో కొన్ని పనిముట్లని ఎలా అనుసంధానం చేసుకోవాలొ వివరాలు ఈ బ్లాగ్లొ చక్కగా, వివరంగా బొమ్మలతొ పొందుపరిచారు. తెలుగులొ చదవండి! తెలుగులొ వ్రాయండి!