నా గురించి

ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి, దిక్సూచిలో ‘కెరీర్ కార్నర్‌’ ని సుమారు ఒక మూడు సంవత్సరాలు వ్రాసాను. అలాగే, అదే పత్రికలో ‘ఇ పదం‘ అనే కాలం ద్వారా కొన్ని ఇంగ్లిష్ పదాలని ఆంగ్ల భాషా పరిజ్ఞానం పెద్దగా లేని వారికి పరిచయం చేసాను.
Hub Soft Solutions Pvt Ltd (JobsHub) అనే మానవ వనరుల సంస్థ ద్వారా, ఉద్యోగార్ధులకు, సంస్థలకు నా సేవలని అందించాను.

7 Replies to “నా గురించి”

  1. I am a regular visitor of Archives.com and when I downloaded few books I found that these books are actually from the Vetapalem Library. and then I searched for this library in google and found their web site in telugu.com. There was a request for donations and the same was reproduced and link was given in Face Book. I too have my own blog careerandresume.wordpress.com and recently I started my web site http://www.zubram.com I would like to see the list of the ebooks but you have protected it with password … is it possible to give me a pass word so I would like to see the books?
    Subramanyam Hyderabad

  2. మీ సాహితీ సేవకు నీరాజనాలు

  3. Anil gaaru miku Gaali Gali Balasundara Rao gaaru vaari ammayi jalandhara gaaru telusani miroka chaata prastaavinchaaru. Jalandhara gaari number kaani email kaani ivvagalaraa? ikkada raayadam correct kaademo kaani inka vere maargam tochaka ilaa……Jaladhara gaaru Chennai lo edo hospital tho sambandham vunnadata, vivaraalu miku teliste ivvagalaraa/cheppagalaraa?

  4. వందేళ్ల తెలుగు సాహిత్యం నుంచి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణ వ్యాసాలు , ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచిన వెయ్యి పేజీల గ్రంథం “కవన గర్బరాలు”.. అమెజాన్ లో అందుబాటులో ఉంది. వెల ఆరువందల రూపాయలు.. సంపాదకులు చేపూరి సుబ్బారావు వి.కె.ప్రేంచంద్
    https://kavanagarbaralu-telugubook.blogspot.com/2024/01/blog-post.html

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.