“ఏవిటి మాస్టారు..చాలా రోజులకి. ఎలా ఉన్నారు?”
“బాగానే ఉన్నానండి”.
“ఎలా వున్నవి సాహిత్య సభలు, మీ ఊళ్ళో”.
“బాగానే జరుగుతున్నవి”
“నేను ఇప్పుడు మీ ఊళ్ళోనే ఉన్నాను”
“ఈ రోజున ఫలానా చోట “@#$%” వాళ్ళ సభ ఉందంట. అక్కడికి రారాదు. మనం అక్కడ కలుసుకుందాం”.
“నేను రాలేనండి”.
“ఏందుకని? పండితులున్నారంటకదా?”
“ఉన్నారండి..కాని నాకు దేముడంటే ఇష్టం అండి.”
“ఐతే..”
“వాళ్ళు దేముడ్ని తిడతారండి. నాకది ఇష్టం ఉండదు. పనిమాలా వెళ్ళి ఆవన్ని వినడం ఎందుకు? కలవాలనుకుంటే నేనే మీదగ్గిరకు వస్తాను. కాసేపు కబుర్లు చెప్పుకుందాం”
“రండి. ఐతే చక్కగా టీలు తాగుతూ కబర్లు చెప్పుకుందాం”.
మంచి మిత్రుడితో స్నేహాం మరోక శిఖరం చేరింది.
hmmmmmmmm:)