చిటికెన వేలు పట్టుకుని అప్పుడు నడిచాను, తెల్లవారు ఝామున.
భుజం భుజం రాసుకుంటూ నడిచి ఉంటే ఎంత బాగుండేదో, మిట్ట మధ్యాహ్నం ,చెట్ల నీడ కింద.
నా అరిచేతితో ఆయన అరిచేతిని పట్టుకుని, ఆ పార్కులోనో , మెరినా ఒడ్డునో అడుగులో అడుగు వేసుకుంటూ, నడుస్తూంటే ఎంత హాయిగా ఉండేదో, ఈ రోజు సాయంత్రనా !
** ఉండి వుంటే 90 లోకి అడుగుపెట్టసివుండేవారు.
వెళ్ళిపోయి నలభై ఎనిమిది ఏళ్ళు, ఈ పూటకి.
Badhapadaku nesthama, okkosari jnapakale andanga untai, Manalni vadili pokunda-kudane vastuntai, Aitanem, edo oka nestham bhjammida cheyyesi matalo mata kaluputu neeto ekkadekkado nadiche unduntadu, snehamante ento ruchi chupinche untadu, Jeevitantam toduntanantu maro cheyye nee chetilo cheyyesi nadustune unduntundi…Antenduku, nee chitikena velu pattukuni nuvvu nadipinchina vallu nee edurugane unnaru kada, Inkenduku gadachina rojulni pattuku vaapotav, Valla madhya vellipote kada nee jeevitam dhnyam ! Marachipoku mitrama aa pata madhuralu-Andinchu varasulaki antaku minchina madhuryalni !
మీరన్నది నిజమే…
చాల బాగుంది అనిల్ గారూ
🙂
నాన్నగారి జ్ఞాపకాలు మళ్ళీ చదివాను. గుండె బరువుగా అయిపోయింది.
ఒకొక్కసారి ఆ జ్ఞాపకాలే సేద తీరుస్తాయి రమణ గారు. మీకే ఎక్కువ తెలియాలి నాకంటే.
ఇది చదివాక నాకు కూడా మా నాన్న గారి ఙాపకాలు గుర్తొచ్చి కళ్లు చెమ్మగిల్లాయండీ.
మీ నాన్నకు ప్రేమతో చదివానండి. నాన్న ని పులిగానో, సింహాంగానో చూడ్డానికి అందరూ అలవాటుపడ్డారు, చేసారు. నాన్నకి కూడ ప్రేమ ఉంటుంది. కొంత మంది చూపిస్తారు. కొంతమంది చూపించరు. విచ్చేసినందుకు ధన్యవాదాలు.